🕉️Sadguru Sachidananda Yogi🕉️
M.Sc Yoga, PG Dip Naturopathy, DNYS,
Yoga & Naturopathy Consultant
International Yoga Goldmedalist- Srilanka
యోగః చిత్తవృత్తినిరోధః అన్నారు పతంజలి మహర్షి అంటే మనస్సు లోని అనేక గందరగోళ ఆలోచనలు, ఉద్వేగాలను నియంత్రించి మనసును ప్రశాంతతకు దగ్గర చేయడమే "యోగా" మానవ శరీర నిర్మాణం విధులను బట్టి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఆరోగ్య సంరక్షణకు ఆవిర్భవించిందే యోగా.. ఈరోజుల్లో ఎన్నో శారీరక మానసిక వ్యాధులకు యోగ చక్కని పరిష్కారము చూపుతుంది. చిన్న పిల్లలు దగ్గర నుండి వృద్ధులు వరకు అందరూ ఆచరించదగ్గ ఆరోగ్య నియమావళి యోగ.. యోగా ఆసనాలు వేయడం ద్వారా శారీరక రుగ్మతలు దూరం చేసుకోవచ్చు.. ప్రాణాయామం ద్వారా శ్వాస సంబంధిత వ్యాధులు తొలగి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
గురువు గారి స్ఫూర్తి దాయకమైన భాషణలు
Monday 6 am–8 pm
Tuesday 6 am–8 pm
Wednesday 6 am–8 pm
Thursday 6 am–8 pm
Friday 6 am–8 pm
Saturday 6 am–8 pm
Sunday 6–7 am